Eye ProblemsEye Problems
0 0
Read Time:4 Minute, 30 Second

కంటి చూపు కాపాడుకోవడానికి ఈరోజుల్లో ఎక్కువ మంది ఎక్కువ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

కంటి చూపుకు అతి ముఖ్యమైన పోషకం అంటే విటమిన్ A మాంసాహారాల్లో జంతు సంబంధిత ఆహారాల్లో విటమిన్ ఏ ఉంటుంది.

డైరెక్ట్ గా విటమిన్ ఏ లభిస్తుంది. కానీ శాఖాహారంలో విటమిన్ A గా ఉండదు బీటా కెరోటిన్ గా ఉంటుంది.

ఈ బీటా కెరోటిన్ గా ఉన్నది మనం తిన్న తరువాత లివర్ లోకి వెళ్లి విటమిన్ A గా కన్వర్ట్ అవుతుంది.

అంటే శరీరం బీటా కెరోటిన్ నుంచి విటమిన్ A ను తయారు చేసుకుంటుంది. అందుకే ఎక్కువ విటమిన్ A

కావాలి అనుకుంటే ఎక్కువ బీటా కెరోటిన్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

తక్కువలో ఎక్కువ విటమిన్ A కావాలి అంటే ఆకుకూరలు తినాలి. ఆకుల్లో ఉన్న విటమిన్ A బేటా కెరోటిన్ అనేది ఇతర ఏ ఆహారంలో ఉండదు.

ఈ ఆకులు అన్నిటిలో కన్నా మూడు ఆకులు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నాయి. ఆ మూడు ఆకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనకి బీటా కెరోటిన్ అనేది 4,800 మైక్రో గ్రాములు ఒక్క రోజుకి కావాలి మరి 4,800మైక్రో గ్రాములు అంటే బాడీ మొత్తానికి విటమిన్ A సఫిషియన్ గా సరిపోతుంది.

మరి అలాంటిది మనం ఏమేమి తీసుకోవచ్చు. అంటే బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్న కంటికి మేలు చేసే ఆకు కరివేపాకు ఈ కరివేపాకును మనం ఆహారంలో ఏరి పారేస్తూ ఉంటాము.

100గ్రాముల కరేపాకును తీసుకుంటే 7,500 మైక్రో గ్రాములు బీటా కెరోటిన్ ఉంటుంది.పూర్వం రోజుల్లో కరివేపాకును అందరూ తినేవారు.

ఈ రోజుల్లో అందరూ కరివేపాకును అందరూ ఏమి పారేస్తూ ఉంటారు. కంటి రక్షణకు కరివేపాకు నెంబర్ వన్ గా పని చేస్తుంది.

రెండవది కొత్తిమీర ఈ కొత్తిమీరను సువాసన కోసం వంటల్లో వాడుతూ ఉంటాము ఈ కొత్తిమీరను తీసుకుంటే 6,900 మైక్రో గ్రాములు బీటా కెరోటిన్ ఉంటుంది.

మూడవది మునగాకు దీనిలో 6, 700 మైక్రో గ్రాములు బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ మూడు ఆకులలో పుష్కలంగా విటమిన్ డి మరియు బీటా కెరోటిన్ లభిస్తాయి.

కంటి చూపులు మెరుగుపరచుకోవడానికి ఇతర పోషకాలు విటమిన్ A ను సమృద్ధిగా అందించే ఆహారాలు ఈ ఆకుకూరలు.

మరి దీనిని మీరు ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆకులను మనం తాగే జ్యూస్ లోకి మిక్సీ పట్టి తీసుకోవచ్చు.

లేదా కరివేపాకును వంటల్లోని యూస్ చేసినప్పుడు పాడేయకుండా తినటం. కొత్తిమీర లాంటివి పచ్చడి రూపంలో నైనా మరి ఏ ఇతర ఆహారంలోన తీసుకోవచ్చు.

మునగాకును వారానికి రెండు సార్లు పప్పులోని, రసంలోని, చారులోని వేసుకొని తీసుకోవచ్చు.

మునగాకు సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను సూప్ లో కూడా వాడుకోవచ్చు.

కరివేపాకు పొడి చేసుకొని రోజుకి రెండు స్పూన్లు అన్నంలో కలుపుకొని తిన్న కంటికి చాలా మంచిది.

ఈ మూడు ఆకులను మనం ఆహారంలో తరచుగా తీసుకోవడం వలన కంటి సమస్య అనే ఇబ్బంది నుంచి బయట పడొచ్చు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *