Face Tan removal:
వేసవి కాలంలోని మీ ముఖం ట్యాన్ కాకుండా ఉంచుకోవడంఎలా?
వేసవికాలంలో ఇంట్లోనే ఉందాము అనుకుంటే అందరికీ కుదరని పని బయటకు వెళితే ఎండ తీవ్రతతో ముఖం, చర్మం నల్లబడుతూ ఉంటుంది. దీనికి తోడు పొల్యూషన్ కూడా దీనివలన ఫేస్ ట్యాన్ ఆగి మొటిమలు మచ్చలు కూడా రావచ్చు.
ఈ టాన్ పోవడానికి సహజంగా మన ఇంట్లోనే దొరికే బంగాళదుంప , టమాట బాగా ఉపయోగపడుతుంది.
ముందుగా బంగాళాదుంపని చెక్కు తీసి ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి పేస్ట్ గా చేసుకుని వడకట్టి దాని రసాన్ని మరియు టమాటా రసాన్ని రెండిటిని కలిపి దానిలో సెనగపిండి కూడా వేసి బాగా కలిపితే పేస్ట్ గా అవుతుంది.
ఈ పేస్టును చేతులకు ముఖానికి మెడకి బాగా పట్టించి ఒక అరగంట ఉంచి తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకోండి.దీనివలన టాన్ తగ్గడంతో పాటు స్కిన్ సెల్స్ ఏవైతే దెబ్బతింటాయో అవి మెరుగు పడటానికి ఉపయోగపడుతుంది.
బ్లాక్ స్కిన్ ను తొలగించి ఒరిజినల్ కొత్త స్కిన్ రావడానికి చక్కగా ఈ పేస్ట్ ఉపయోగపడుతుంది దీని వలన ఈ వేసవిలో మీరు ఎంత తిరిగినా మీ స్కిన్ ట్యాన్ కానివ్వద్దు. దీనితో పాటు నీటిని కూడా బాగా తాగితే మన శరీరానికి మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in