Fasting:ఉపవాసం మొదలు పెట్టారా ఎవరో చెప్పారు అని ఆరోగ్య సూత్రాలు పాటించడం ఫిట్నెస్ కోసం ప్రయత్నించడం చాలా మందికి అలవాటు అలాగని ఎవరికి నచ్చినట్టుగా వారు డైటింగ్, ఫాస్టింగ్ చేయడం మంచిది కాదు అంటున్నారు. దానికి కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు అవేమిటంటే.
చాలామంది తమ స్నేహితులు, బంధువులు లేదా సహోదరులతో కలిసి అడపాదడప డైటింగ్ బరువు తగ్గడానికి చేసే ఈ ఫాస్టింగ్ పూర్తిగా డైటింగ్ అని పిలవకూడదు అయితే బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఉదయం, మధ్యాహ్నం భోజనం మధ్య ఇచ్చే గడువు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ గంటల ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం మాత్రం ఉండదు. అలాగే మధుమేహం, హృదయ వేగానికి, దూరంగా ఉండొచ్చు. సమన్వయం బాగుంటుంది. ఆరు ఎనిమిది గంటల్లోపు ఉదయం ,మధ్యాహ్నం, భోజనానికి మధ్య 6 నుంచి 8 గంటల సమయం ఉండేలా చేసి ఆ తరువాత 16 నుంచి 18 గంటల వరకు ఏమి తీసుకోకపోవడం మరో పద్ధతి. ఈ విధానంలో అధిక బరువు దూరం కావడమే కాకుండా అనారోగ్యాలు దరి చేరవు. వారానికి ఐదు రోజులపాటు 500- 600 క్యాలరీలు అందేలా ఆహారాన్ని తీసుకుంటూ మిగతా రెండు రోజులు ఒక మీల్ మాత్రమే తీసుకోగలిగితే కూడా ఫాస్టింగ్ ఫలితం కనిపిస్తుంది. అయితే 18 ఏళ్ల లోపు వారు, గర్భిణీలు మాత్రం నిపుణులు సూచనలు పాటిస్తే మంచిది. ఆహారం ఎలాగో డైటింగ్, ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అనుకుంటూ నూనె వస్తువులు ఎక్కువ కొవ్వు ఉన్న ఆహార అత్యధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్ వంటి జోలికి వెళితే ఫలితం ఉండదు. పాలిష్ చేయని ధాన్యాలు, ఆకుకూరలు, ఆరోగ్యకరమైన కొవ్వు, పీచు ఉండే కూరగాయలు, పండ్లు వంటి ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడటం, తగినంత వ్యాయామం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in