Glowing Skin:మెరవాలంటే పొరపాట్లు వద్దు ఇంట్లో ఏదైనా వేడుక ఉంటే మన హంగామా అంతా ఇంత కాదు అసలే ఆ రోజు మెరిసిపోవాలని ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటాం.
లోపలి నుంచి నిగారింపు లేకుండా పైపై పూతలు ఎంత వరకు మెప్పిస్తాయి చెప్పండి. ఈ పొరపాట్లు చేయొద్దు మరి.
. వేడుకలు అంటే షాపింగ్ దుస్తులు కుట్టించడం ఎలా ఎన్ని పనుల్లో కదా. ఒక రోజులోని తెమలవు. కొన్ని రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెగ తిరిగేయాల్సి వస్తుంది. దొరికిన ఏదో ఒక దానితో కడుపు నింపుకుంటాము.
బయట ఆహారం కడుపు నింపుతుంది. కానీ పోషకాలు మాటేంటి ఈ ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది.
కాబట్టి వీలైనంతవరకు భోజనం చేశాకే అడుగు బయట పెట్టండి. కొన్ని పండ్లను బ్యాగులో ఉంచుకుని తింటే పోషకాలు భర్తీ జరుగుతాయి.
బాత్రూం ఇబ్బంది అని నీరు తాగడానికి సందేహించే వారు ఎక్కువ. చర్మానికి తగిన తేమ అందాలన్నా నీళ్లు తాగడం తప్పనిసరి.
సదుపాయాలు సరిగా ఉన్న ప్రదేశాలను ఎంచుకోండి. కానీ నీళ్లు తాగకుండా మాత్రం ఉండదు.
ఎండలు పెరిగిపోయాయి దీన్ని ప్రభావానికి టాన్ అవ్వడం ఖాయం. అంతేనా చర్మం దెబ్బతిని నిర్జీవంగా కనిపించడం ఎలర్జీలకు ఆస్కారం ఉంటుంది.
కాబట్టి సన్ స్క్రీన్ నిర్లక్ష్యం చెయ్యదు. ఇంట్లో రాసుకొని అడుగుపెడుతున్నామన్న ధైర్యము పనికిరాదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి.
అంతా సక్రమంగా జరుగుతుందా అన్న కంగారు మామూలే అది ఒత్తిడిలా మారకుండా విరామం తీసుకోండి. సమయానికి నిద్రపోండి.
లేదంటే దీని ప్రభావం చర్మంపై పడగలదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సాగండి ఆ ప్రత్యేకమైన రోజు మెరిసిపోవడం ఖాయం.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in