0
0
Read Time:1 Minute, 7 Second
Gold Price13-04-2024: ఈరోజు బంగారం మరియు వెండి ధరలు
ఈరోజు బంగారం మరియు వెండి ధరలు గురించి తెలుసుకుందాం.నిన్నటితో పోల్చుకుంటే బంగారం ఈరోజు మరింత తగ్గు ముఖం పట్టింది అని చెప్పవచ్చు.బంగారం కొనేవారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.వెండి ధర మాత్రం అమాంతం పెరిగింది అని చెప్పాలి. ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర 85,500rs గా ఉంది.1 గ్రామ్ 22carats బంగారం ధర-6, 650 rs, గా 10 గ్రాములు 66,500rs గా ఉంది.1 గ్రామ్ 24carats బంగారం ధర-7, 255rs గా 10 గ్రాములు 72,550rs గా ఉంది.1 గ్రామ్ 18carats బంగారం ధర-5, 441rs, గా 10 గ్రాములు 54,410rs గా ఉంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in