0
0
Read Time:1 Minute, 9 Second
Gold Rate Today: ఒక్క సారిగా దిగి వచ్చిన గోల్డ్ ధర ఆనందంలో పసిడి ప్రియులు
12-04-2024 ఈరోజు బంగారు, వెండి ధరలు గురించి తెలుసుకుందాం.కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు దిగి వచ్చింది. బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర 84,900rs గా ఉంది.10 గ్రాముల 22carats బంగారం ధర 66,750rs గా ఉంది.అలాగే 91.6KDM, 10g గోల్డ్ ధర 67,850rs గా ఉంది.అలాగే స్వచ్ఛమైన 24carats, 10g గోల్డ్ ధర 74,300rs ధర ఉంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in