Guava Leaves Benefits:జామ ఆకుతోను ఆరోగ్యం జామపండును అందరూ చాలా ఇష్టంగా తింటారు. అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే జామ ఆకులో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అనేక రుగ్మతలు బారి నుంచి కాపాడుతుంది.
జామ ఆకులు బెరడు, పువ్వులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. జామ ఆకుల అధిక మొత్తంలో టానిక్స్, ఆక్సలైట్స్ ఉంటాయి. అందువల్ల నోటి పూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడే వారు లేత జామ ఆకులను లేదా లేత ఆకులను నోటిలో వేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలి పట్టిన ఈ సమస్యలు తగ్గు మొఖం పడతాయి. మూడు లేదా నాలుగు జామ ఆకులు నీటిలో వేసి మరిగించి చల్లారాక నీటిని తాగడం వల్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
జామ ఆకుల కాషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది.
కాషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఈ కాషాయాన్ని తాగితే మంచి నిద్ర పడుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించి శరీరంలో అన్ని అవయవాళ్లకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
కాబట్టి అనేక రకాల సమస్యలు రాకుండా ఈ జామ ఆకులు మనల్ని కాపాడుతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in