Hair Growth Tips:కురులు వేగంగా పెరగాలా పొడవైన జుట్టు చాలా మంది అమ్మాయిలకు చాలా ఇష్టం అదేమో త్వరగా ఎదగట్లేదు అని బాధపడుతున్నారా. అందుకు షాంపూలు మారుస్తూ పోతే సరిపోదు లోపల నుంచి పోషణ కావాలంటున్నారు నిపుణులు.
కొన్నిటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు.
గుడ్డు :జుట్టు పెరుగుదలలో తోడ్పడే బయోటిన్ అనే ప్రోటీన్ దీనిలో పుష్కలంగా వెంట్రుకల పాలికిల్స్ ప్రోటీన్ నిర్మితమై ఉంటాయి. అది పెరుగుదల లోపించడమో కాదు వెంట్రుకల నెరవడానికి కారణం అవుతాయి. వీటన్నిటిని గుడ్డులోని ప్రోటీన్ నివారిస్తుంది. అదనంగా జింక్, విటమిన్ తో పాటు కెరోటిన్ ఇతర పోషకాలు అందుతాయి. పీనట్ బట్టర్: దీని ద్వారా కురులకు ఆరోగ్యాన్ని ఇచ్చే, విటమిన్ కె, బయోటిన్ వంటివి అందుతాయి.
గుప్పెడు :పల్లీలు తిన్నా 9 గ్రాముల ప్రోటీన్ అందుతుందంట.
పాలకూర: పోలిట్, ఐరన్, ఏ, విటమిన్ గుణాలు ఎక్కువ. ఇవి వెంట్రుకలు మందంగా అవడంలో సహాయపడతాయి. రోజు చిన్న కప్పు చొప్పున తీసుకుంటే సరి.
క్యారెట్: విటమిన్ ఏ అధిక మోతాదులో ఉంటుంది. పొడవు, బలమైన కురులు పొందడంలో ఇది సహాయపడుతుంది. దీనిలోని A,E, విటమిన్లు కుదుర్లు వద్ద రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి తెల్ల వెంట్రుకలు రావడానికి నెమ్మదింప చేస్తుంది. కురులే కాదు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in