Height Growth Tips:ఎత్తు పెరగడానికి హస్తపాదాసనం
పోషకాహారంతో పాటు రోజు తగినంత సమయం ఆటలు ఆడాలి. అప్పుడే వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరుగుతారు.
ఇప్పుడు బయటకు వెళ్లి ఆటలు ఆడుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే యోగాసనాలు వెయ్యాలి. హస్తపాదాసనం ఎత్తు పెరగటానికి, మెదడుకు రక్త సరఫరా పెరగడానికి, ఉపయోగపడుతుంది.
ఈ ఆసనం ఎలా వేయాలి అంటే ఎత్తు పెరగటానికి హస్తపాదాసనం నిటారుగా ఉంచుకోవాలి. రెండు కాళ్లు దగ్గరకు పెట్టాలి. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి ముందుకు వంగాలి.
చేతులు నేలపై ఆనించాలి. తలపై మోకాళ్ళకు తాకించాలి. మోకాళ్ళను వంచకుండా ఈ భంగిమలో కాసేపు ఉండాలి. తరువాత యధా స్థానానికి రావాలి. ఇలా నాలుగు, ఐదు సార్లు చెయ్యాలి.
ఈ ఆసనం మొదటిసారి వేసినప్పుడు చేతులు నేలపై ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. రోజు సాధన చేస్తే తేలికగా నేలను అందుకుంటారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in