Prevent Frequent Colds: మీ పిల్లలలో వచ్చే జలుబు దగ్గు మటుమాయం
పిల్లలకు జలుబు కానీ ,దగ్గు కానీ వస్తే ఒక పట్టాన పోవు కనీసం 10 నుంచి 15 రోజుల వరకు పిల్లలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
పిల్లలు ముద్దుగా ఆడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉంటుంది.
కానీ వాళ్లకు జలుబు, దగ్గు, రొంప వంటివి వచ్చి నీరసంతో పడుకుంటే తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంటుంది.
తరచూ మెడిసిన్ మీద ఆధారపడకుండా ఇంట్లోనే తగ్గే విధంగా రెండు రెమెడీలను నేర్చుకుందాం.
మొదటి రెమిడీ: ముందుగా తమలపాకులు తీసుకోండి వేడి పెనంపై ఆమదం వేసి తమలపాకును ముందు వెనుక వేడి చేసి దానిపై మెత్తగా పొడి చేసిన కర్పూరం వేసి ఆ గోరువెచ్చటి తమలపాకును పిల్లల చాతిపై తలపై వీపుపై పెడితే పిల్లలకు 1,2రోజుల్లోనే జలుబు దగ్గు తగ్గుతుంది.
రెండవ రెమిడి: ఒక గిన్నెలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ తేనె, ఒక మూడు మిరియాలను మెత్తగా పొడి చేసి వేయండి తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక గ్లాసు వేడి నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి పిల్లలకు త్రాగిస్తే జలుబు, దగ్గు తగ్గుముఖం పడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in