MLA Polavaram:గత 3 రోజులు గా భారీ గా కురుస్తున్న వర్షానికి పెద్దవాగు ప్రాజెక్టు తెగి ముంపు కు గురైన గ్రామాలు
-కమ్మరిగూడెం,అల్లూరినగరం,మేడేపల్లి,మాధవరం,రామవరం,గుల్లవాయి,ఒంటిబండ పలుగ్రామాలూ పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు పరిశీలించారు.
🔴 ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి సొంత ఖర్చుతో వరద ముంపుకు గురైన గ్రామాలకు భోజననాలు, త్రాగడానికి వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు.
🔴 గవర్నమెంట్ మీకు ఎప్పుడు తోడుంటుంది.. తప్పకుండా నష్టపోయిన వారికీ సహాయం పొందేలా మా వంతు మేము కృషి చేస్తాము… అదైర్యా పడవద్దు.. మీకు ఏ ఆపద వచ్చినా గవర్నమెంట్ తోడు ఉంటుంది… వ్యక్తిగతనగా నేను ఎప్పుడు మీకోసం ముందుంటాను…
🔴రాబోయే రోజులో ఇటువంటి ప్రమాదం జరగ కుండా అధికారులు మేము మాట్లాడి,ఒక ప్రణాళిక ఏర్పార్చి, పర్మినెంట్ సొల్యూషన్ వచ్చే లాగా కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in