Municipality Tax: ఈ హాట్ హాట్ సమ్మర్ లో మున్సిపాలిటీ పన్ను కట్టడానికి మున్సిపాలిటీ ఆఫీసు కు వెళ్తున్నారా. ఇంట్లో ఉంటూనే మున్సిపాలిటీ పన్ను ఆన్లైన్ లో మున్సిపాలిటీ హౌస్ టాక్స్,వాటర్ పన్ను క్లాప్ యూసర్ ఫీ కట్టేయండిలా.
ఆన్లైన్ లో మున్సిపాలిటీ టాక్స్ కట్టడానికి గూగుల్ సర్చ్ లో చేయాలి
CDMA పై క్లిక్ చేయాలి
మెనూ లో ఆన్లైన్ పయ్మెంట్స్ పై క్లిక్ చేయాలి లిస్ట్ ఓపెన్ అవుతుంది
ప్రాపర్టీ టాక్స్ పై క్లిక్ చేస్తే ప్రాపర్టీ పన్ను డీటైల్స్ కనిపిస్తాయీ
మీ ప్రాపర్టీ ఎక్కడ ఉందో డిస్ట్రిక్ట్ మరియు కార్పొరేషన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి
పై స్క్రీన్ ఓపెన్ అవుతుంది అస్సెస్స్మెంట్ నెంబర్ లేదా పాత అస్సెస్స్మెంట్ నెంబర్ లేదా ఓనర్ నేమ్ లేదా డోర్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేయాలి
సర్చ్ చేయగానే సిమిలర్ గా ఉన్న పేరులు వివరాలు కనపడతాయి వాటిలో మీ పేరు అస్సెస్స్మెంట్ నెంబర్ అడ్రెస్ చెక్ చేసుకొని టాక్స్ డీటైల్స్ క్లియర్ గా కనబడతాయి చూసుకొని పే టాక్స్ పై క్లిక్ చేయాలి view DCB అంటే మీ ఓల్డ్ పేమెంట్ డీటైల్స్ మరియు అడ్రెస్ పన్ను ఎవరి పేరున ఉంది పన్ను ఎంత ఫ్లూర్స్,బిల్డింగ్ కొలతలు వాగెరా డీటైల్స్ చూపిస్తుంది.
పే పై క్లిక్ చేయగానే టోటల్ పన్ను బ్యాలెన్స్ చూపిస్తుంది cfms పేమెంట్ గేట్ వే మరియు టెర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయాలి
పే ఆన్లైన్ పై క్లిక్ చేయాలి
Balance Amount you are Like To Pay సెలెక్ట్ చేసి పన్ను కొంచం కొంచం గా కట్టే ఛాన్స్ కూడా ఉంది
ఆన్లైన్ పేమెంట్ పై క్లిక్ చేయాలి.
మోడ్ ఆఫ్ పేమెంట్ చూపిస్తుంది మీకు ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ లో పన్ను కట్టచు మోడ్ బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. ఆన్లైన్ లో పన్ను పే చేసాక రిసీట్ వస్తుంది.
వాటర్ టాక్స్ పేమెంట్ cdma సైట్ లో ఆన్లైన్ పేమెంట్ లో వాటర్ చార్జీస్ సెలెక్ట్ చేయాలి
డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
అస్సెస్స్మెంట్ నెంబర్ టైప్ చేసి సర్చ్ చేయాలి
అస్సెస్సెమెంట్ నెంబర్ తో ఉన్న వాటర్ టాక్స్ డీటైల్స్ వస్తాయి పాత బాకీలు కూడా కనిపిస్తాయి.
యాక్షన్ లో కలెక్ట్ చర్గెస్ సెలెక్ట్ చేయగానే
పేమెంట్ మోడ్ కి రీ డైరెక్ట్ అవుతుంది పేజ్ ఆన్లైన్ లో వాటర్ పన్ను కాటేయటమే.
సిడిఎంఏ సైట్ లో క్లాప్ పై క్లిక్ చేయాలి
డిస్ట్రిక్ట్ & మున్సిపాలిటీ సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
ప్రాపర్టీ టైప్ లో commerical/రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ టైప్ చేసి సర్చ్ పై క్లిక్ చేయాలి.
డిస్ట్రిక్ట్ మండల్ సిటిజెన్ పేరు మొబైల్ నెంబర్ డోర్ నెంబర్ హౌస్ హోల్డ్ టైప్ స్లమ్/నాన్ స్లమ్ స్లమ్ ఐతై నెలకు 60/- రూపాయలు నాన్ స్లమ్ ఐతై 100/-,డిస్ప్లే కబడిన డేటా మీదే ఐతై conform క్లిక్ చేయాలి
క్లాప్ యూసర్ ఫీ కట్ట వలసిన మంత్స్ రెడ్ లో కనపడతాయి ఎన్ని మంత్స్ కొట్టాలనుకుంటే అన్నీ మంత్స్ పై క్లిక్ చేయగని రెడ్ గా ఉన్న మంత్స్ గ్రీన్ గా మారుతాయి పే బై ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసి కట్టేయడమే.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in