Nails Care:ఆకర్షణీయమైన గోర్లు మీ సొంతం ఎవరైనా ముందుగా చూసేది మీ ఫేస్ తరువాత చేతులు తరువాత చేతులుకి ఉండే గోర్లు.
గోర్లు పెంచుకోవాలని ఎవరికీ ఉండదు .అటువంటి గోర్లు తరచూ చిట్లిపోతున్నాయ లేదా పెరగటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయా మీ గోర్లు ఆకర్షణీయంగా లేక మొద్దు బారినట్లు ఉన్నాయా.
స్త్రీలకు పొడవైన గోర్లు అంటే చాలా ఇష్టం ఇంటి పని, వంట పని చేస్తున్నప్పుడు మీ గోర్లు చిట్లిపోవడం విరిగిపోవడం కఠినంగా మారిపోవడం అవుతుంటాయి.
ముందుగా గోర్లు కోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. గోర్ల ఎదుగుదల సవ్యంగా పెంచుకోవడానికి శరీరంలో కొలెజెన్ ఉత్పత్తిని పెంచుకోవడం ముఖ్యం.
అలాగే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం, నికోటిన్ నీ తక్కువగా తీసుకోవడం, అలాగే తగినంత నీటిని తీసుకోవడం, గోర్లును కోరికే అలవాటు మానుకోవడం వల్ల గోర్లును పొడవుగా పెంచుకోవచ్చు.
మీ గోర్లును పొడవుగా, నాజుకుగా, దృఢంగా పెంచుకోవాలి. అనుకుంటున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి.
ముందుగా గోర్లుకు ఉన్న నెయిల్ పాలిష్ ను శుభ్రంగా తుడిచేయండి. తరువాత ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.
దానిలో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. తర్వాత దానిలో అర స్పూన్ సాల్ట్ ను కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని స్పూన్ తో కలపండి.
ఈ వాటర్ లో మీ గోర్లు ను మొత్తం మునిగే లాగా ఆ వాటర్ లో పెట్టి పది నిమిషాలు ఉంచండి .ఇలా రోజు చేయడం వల్ల మీ గోర్లు దృఢంగా పొడవుగా పెరుగుతాయి.
నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి వల్ల మీ గోర్లు గ్రోత్ ఎంతగానో ఉపయోగపడుతుంది .అంతేకాదు ఎల్లో కలర్లో ఉన్న మీ గోర్లు ఎంతో షైనీగా తయారవుతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in