Read Time:1 Minute, 20 Second
New Delhi: ఏలూరు జూలై 25: జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం ‘ప్రేరణ”కు ఎంపికైన ఏలూరుకు చెందిన కుమారి అనుశ్రీని ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు అభినందించారు.
భారతదేశ వ్యాప్తంగా 10 జిల్లాల నుండి 20 మందిని ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏలూరు జిల్లాకు చెందిన అనుశ్రీ ఎంపిక కావటం ఏలూరు జిల్లా ప్రజలకు గర్వకారణమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.
ప్రేరణ అనేది యువతలో సాధికారత కల్పించే, రూపాంతరమైన, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భారతీయ వారసత్వం మరియు సంస్కృతిని కలిపి ఆధునిక సాంకేతిక పరిజ్ఝానంతో రూపొందించబడిన శిక్షణ కార్యక్రమమే “ప్రేరణ”
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in