0
0
Read Time:48 Second
ముసునూరు/ఏలూరు,జూలై 14:ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి గారి కుమారుడు ఇటీవల మరణించడంతో రవి ఇంటిదగ్గరికి
వెళ్లి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు.వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటానని మంత్రి భరోసా ఇచ్చి ఓదార్చారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in