Pineapple Tea Recipe:బరువు తగ్గించే పైనాపిల్ టీ చాలామంది మహిళలను వేధించే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. అనేక అనారోగ్యాలకు హేతువైన ఆ సమస్యను తొలగించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ పండు టీ ని ప్రయత్నించండి.
ముందుగా అనాస పండును తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ గిన్నెలో సరిపడా నీళ్లు తీసుకుని అందులో పైనాపిల్ ముక్కలతో పాటు, ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికించండి.
ఆ తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క, లవంగాలు, వెనిలా ఎసెన్స్ వేసి మీడియం మంట మీద మరి కొద్దిసేపు కాచి ఒక కప్పులోని వడకట్టుకుంటే తయారైనట్లే.
ఈ టీ నేచురల్ ఎనర్జీగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ సి ప్రోటీన్ కి సాయపడే శక్తిని అందిస్తుంది. ఇందులోని పోషకాలు పీల్చు అన్ని కలిసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. ఇన్ఫ్లమేషను తగ్గించుకోవాలంటే ఈ పైన ఈ పైనాపిల్ టీ ని రోజు తీసుకోండి.
పైనాపిల్ ని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడితో పోరాడి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in