Saree Cancer: మనం చాలా క్యాన్సర్స్ విన్నాము కానీ చీర క్యాన్సర్ విన్నామా! భారతదేశంలో మహిళలు ఎంతో ఇష్టపడేది చీర. ప్రతి భారత మహిళ రకరకాల కట్టులతో చీర కట్టుకుంటారు. భారతదేశంలో వచ్చే క్యాన్సర్ లో చీర క్యాన్సర్ ఒకటి. బీహార్ ,జార్ఖండ్ లో పలు చీర క్యాన్సర్ కేసులు నమోదు అయ్యాయి. ముంబైకి చెందిన 68 సంవత్సరాల ఒక మహిళ 13 సంవత్సరాల నుంచి చీర కట్టుకుంటుంది. చీర కట్టుకోవాలి అంటే నడుంపై పెట్టికోట్ కి ఉండే కాటన్ దారం బిగించి దానిపై చీర కట్టుకోవడం వల్ల చాలా రోజుల నుంచి ఆ నడుం పై చీర బిగించి కట్టడం వల్ల ఆ మహిళకు చీర క్యాన్సర్ వచ్చింది. ఈ చీర క్యాన్సర్ ని వైద్య భాషలో స్కామా సెల్ కన్ఫోనో అని అంటారు. ముంబైలోని కూపర్ హాస్పిటల్లో దీనిపై పరిశోధన చేసి చీరకట్టు విధానం వల్ల చీర క్యాన్సర్ వస్తుందని వైద్యులు తెలియజేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in