School Education:2024 AP RTE సెక్షన్ 12.1.C ప్రకారం ప్రైవేట్ స్కూల్లో ఉచిత అడ్మిషన్స్… మీ పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నారా? కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించలేకపోతున్నారా, అయితే మీ ఇంట్లో 5-6 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకి ఒకటో తరగతికి ఉచితంగా అడ్మిషన్ ని ఇస్తుంది.
ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి గాను దాదాపుగా 19,000 మంది పిల్లలకి ప్రవేశం కల్పించింది విశ్వసనీయ సమాచారం.ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12.1.C ప్రకారం 25% సీట్లు ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన పిల్లల కోసం ప్రైవేట్ స్కూల్లో ఉచితంగా అడ్మిషన్స్ ఇస్తుంది.
2024-2025 గాను 1వ తరగతి లోకి ప్రవేశానికి లాటరీ ద్వారా ప్రవేశం పొందిన సుమారు 23,500 మంది విద్యార్ధుల జాబితా
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in