0
0
Read Time:31 Second
భారీ వర్షాల కారణంగా రేపు అనగా…
ది. 22.07 24, సోమవారం నాడు ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవుగా ప్రకటించడం అయినది..
ఈ కంపెన్సటరి సెలవు ను తదుపరి ఆదేశాల మేరకు రాబోవు సెలవు దినాలందు ఏదైనా ఒకరోజు పని చేయవలసి ఉంటుంది..
.జిల్లా విద్యాశాఖ అధికారి, ఏలూరు