Stop Diarrhea Campain:ఏలూరు, ఆగస్టు, 20… 1 జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 10వ డివిజన్ లోని కుండి సెంటర్, నల్లమందు సందు, నున్న వారి సందు, తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలలోఉన్న నిలవనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా .మాలతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు బచ్చు మురళి, మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి , శానిటరి ఇన్స్పెక్టర్ పి . సుబ్బారావు మరియు , ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in