Sweet Potato:చిలకడదుంపతో ఆరోగ్య ప్రయోజనాలు తియ్యటి రుచితో అందుబాటు ధరలో దొరికే చిలకడ దుంపలో బీటా కెరోటిన్, విటమిన్ ఈ, సి, బి, సి, పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కలిగి ఉంటాయి.
పైబ్రీనోజెన్ రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది.
ఇవి తింటే కంటి చూపు మెరుగుపడతాయి.
ఈ దుంపలు ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.
వీటి వల్ల శరీరం దృఢంగా ఉంటుంది.
వీటిని తినడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
మధుమేహ వ్యాధిగాస్తులకు దుంపలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
ఇవి క్యాన్సర్ కారక కణాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
దుంపలు రోజు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
దీనివల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
చిలకడదుంప లో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి.
ఇందులో ఉండే బేటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ A గా మారి శరీరంలో గల వైరస్ తో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. దుంపలో ఉండే విటమిన్ సి, డి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, జలుబు వంటివి వచ్చినప్పుడు లోపల మ్యూకస్ దెబ్బతింటాయి. వీటిని తిరిగి అభివృద్ధి చేసేందుకు చిలకడదుంపలు తోడ్పడతాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in