Tag: achanta news

Achanta

ఆచంట:జూన్ 30,2024. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టరు సి.నాగరాణి అన్నారు… ఆదివారం ఆచంట కమ్యూనిటీ హెల్త్ సెంటరును జిల్లా కలెక్టరు సి.నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వైద్య విభాగాలను పరిశీలించారు. తొలుత డ్యూటీ…