Jobs Agniveer 8 July 2024 oneindiaone.in Agniveer:ఏలూరు, జూలై 08… భారత వాయుసేనలో అగ్నివీర్ పధకంలో భాగంగా అగ్నివీర్వాయు ఉద్యోగాల నియామకం కోసం భారత వాయు సేన నోటిఫికేషన్ విడుదల చేసిందని జిల్లా ఉపాధి అధికారి మధుభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు జులై 2004 నుండి…