Tag: aids

HIV/AIDS హెచ్ఐవి, ఎయిడ్స్ పై వివరాలు, అవగాహన కోసం టోల్ ఫ్రీ నెం. 1097.

HIV/AIDS:ఏలూరు, ఆగస్టు, 12… హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన, వివరాలను పొందేందుకు ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1097 నెంబర్ ను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. నాకో మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్…