Eluru Anna Canteen అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ,
Eluru Anna Canteen:ఏలూరు/నూజివీడు, ఆగష్టు, 16 : అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావు పేటలో ‘అన్న క్యాంటిన్…