Ap Pensions పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే
Ap Pensions:పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే? * వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్య కారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000 (గతంలో ₹3వేలు) దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు) * కుష్టుతో…