Ayurveda Tips ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం
Ayurveda Tips:ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం పొందండి అతి బరువు: తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.నేరిసిన వెంట్రుకలు నల్లబడుటకు కరక్కాయ, తానికాయ,ఉసిరికాయ ఈ మూడిటిని బెరడు నీలి ఆకు, లోహ చూర్ణము, వీటిని సమ భాగాలుగా, గుంటగలగ,ర…