Tag: Bhimaravaram

Bhimavaram ట్రాన్స్‌జెండర్లు సంక్షేమానికి ప్రభుత్వపరంగా

Bhimavaram:జూలై 10,2024. జిల్లాలో ట్రాన్స్‌జెండర్లు సంక్షేమానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య అన్నారు … బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్య ట్రాన్స్ జెండర్…

Bhimavaram జిల్లాలోని కాలువలు, డ్రెయిన్స్ లోని గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపుకు నిధులు మంజూరు. ..

Bhimavaram:జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఆయకట్టు పరిధిలోని కాలువల్లో 49 గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు పనులకు రూ.545.79 లక్షలు, డ్రెయిన్స్ కు సంబంధించి 35 పనులకు రూ.592.59 లక్షలు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు . కాలువలకు సంబంధించి…

Bhimavaram భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలు

Bhimavaram: జూలై 10,2024 భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి ఆకస్మికంగా తనిఖీచేసి, ప్రతి వార్డును…

Bhimavaram జాతీయ రహదారుల భూ సేకరణలో ఎన్యుమరేషన్

Bhimavaram: జూలై 9,2024 జాతీయ రహదారుల భూ సేకరణలో ఎన్యుమరేషన్ ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సర్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి…

Bhimavaram మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధర స్థిరీకరణఫై సమీక్షించారు.

Bhimavaram:మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో జిల్లా జాయింటు కలెక్టరు సంబంధిత అధికారులు, రిటైల్ అమ్మకందారులతో సమావేశమై బహిరంగ మార్కెట్లో నిత్యవసర వస్తువులు ధర స్థిరీకరణఫై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల…

Bhimavaram కాలానుగుణ వ్యాధులనుండి రక్షణ పొందేందుకు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను

Bhimavaram: జూలై 9,2024 కాలానుగుణ వ్యాధులనుండి రక్షణ పొందేందుకు విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మున్సిపల్,…

Bhimavaram జిల్లాలో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి

Bhimavaram: జులై 09,2024. జిల్లాలో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని డిఆర్ఓ జె.భాస్కరరావు అన్నారు. మంగ‌ళ‌వారం స్థానిక కలెక్టరేట్ నందు డిఆర్ఓ జె.ఉదయ భాస్కర్ రావు వివిధ శాఖ‌ల అధికారుల‌తో కుష్టు వ్యాధి నిర్మూలనపై స‌మ‌న్వ‌య‌క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ…

Bhimavaram జిల్లా కలెక్టరు సి.నాగరాణి ని మర్యాద పూర్వకంగా

Bhimavaram: జూలై 08.2024, జిల్లా కలెక్టరు సి.నాగరాణి ని మర్యాద పూర్వకంగా కలసిన భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టరు సి.నాగరాణి ని భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా…

Narasapuram జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమ‌లుకు ప‌టిష్ట చర్యలు చేపట్టాలి

Narasapuram: జూలై 08,2024. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమ‌లుకు ప‌టిష్ట చర్యలు చేపట్టాలి చట్ట బద్ధమైన పన్నులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చెయ్యాలి. వినియోగదారులు సంతృప్తి చెందాలి, ఒక్క ఫిర్యాదు కూడా…

Bhimavaram జిల్లాలో బాల్య వివాహాలు

Bhimavaram: జూలై 8,2024 జిల్లాలో బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలులేదని, బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో మాత్రమే ఉంచాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు . సోమవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా…