Collector Bhimavaram జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
Collector Bhimavaram:బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని యువతకు ఉద్యోగ కల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారితో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగాలు…