Bhimavaram కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు
Bhimavaram: జులై 09,2024 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు నూరు శాతం రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి ఆదేశించారు . మంగళవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా…