Bhimavaram ఉద్యోగిలో ప్రావీణ్యత ఉంటేనే తగిన గుర్తింపు
Bhimavaram:భీమవరం:మే 31.2024. ఉద్యోగిలో ప్రావీణ్యత ఉంటేనే తగిన గుర్తింపు లభిస్తుందని, సీనియరు ఉద్యోగుల నుండి ప్రతి విషయాన్ని అవగతం చేసుకోవాలని జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ అన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేటు వశిష్ట సమావేశ మందిరం నందు ఏర్పాటుచేసిన కలెక్టరేట్ కోఆర్డినేషన్…