Bhimavaram సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు
Bhimavaram:సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు అత్యంత బాధ్యతగా మెలగాలని, దీనికోసం నియమించిన కౌంటింగ్ సిబ్బందిని సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు…