Tag: bhimvaram news

Bhimavaram కష్టకాలంలో అదుకున్నప్పుడే మానవత్వం పరిమళస్తుంది, ఉన్నదాంట్లో కొంతైనా మేలు చేయాలి

Bhimavaram:శుక్రవారం స్థానిక మెంటే వారి తోట 2వ వార్డులో అధిక వర్షాలకు ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు, పుస్తకాలు, గ్లాస్ లను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా…