black heads బ్లాక్ హెడ్స్ తగ్గిద్దాం
black heads:బ్లాక్ హెడ్స్ తగ్గిద్దాం చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ఇంట్లో పదార్థాలతో వీటిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దామా. రోజులో తప్పనిసరిగా రెండు,మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత తప్పక…