Skipping Breakfast టిఫిన్ మానేస్తే
Skipping Breakfast:టిఫిన్ మానేస్తే ఏమవుతుంది బరువు తగ్గాలనుకుని అల్పాహారాన్ని మానేస్తాము తగ్గకపోగా నీరసం, నిస్సత్తువ తోడయ్యాయి. జుట్టు రాలడం మొదలయ్యింది. ఉదయం ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలను అందించే అల్పాహారాన్ని మానేయడం సరైనది కాదంటున్న నిపుణులు. జీవక్రియలు శరీరానికి దాదాపు 12 గంటల…