Denduluru పారిశుద్ధ్య వ్యవస్థపై సత్వరమే చర్యలు చేపట్టండి MLA,చింతమనేని.ప్రభాకర్
Denduluru:దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో గాడి తప్పిన పారిశుద్ధ్య వ్యవస్థపై సత్వరమే చర్యలు చేపట్టండి :MLA,చింతమనేని.ప్రభాకర్ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన దుగ్గిరాల లోని తన క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు…