Cold వేసవిలో జలుబు
Cold:వేసవిలో జలుబు శీతాకాలం పూర్తవగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ వేసవి జలుబు తెస్తుంది. పిల్లలనుంచి మొదలయ్యి ఇంటిల్లిపాది పలకరిస్తుంది. వేడి వల్ల అనుకుంటాం. కానీ ఒక రకమైన వైరస్ కారణమన్నారు నిపుణులు. తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి. జలుబు…