Sand online Registration ఉచిత ఇసుక నిర్వహణ వ్యవస్థ
Sand online Registration:ఏలూరు,సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక నిర్వహణ వ్యవస్థ ద్వారా ఇసుకను పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రవాణా సేవలు ఈనెల 11వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ఉప రవాణా కమిషనర్ ఎస్…