Deputy CM Pavan Kalyan త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను
Deputy CM Pavan Kalyan:ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు,…