Drugs సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
Drugs:ఏలూరు, ఆగష్టు, 13 : సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. “నాషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో బాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలపై మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్…