Eluru ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపుకు కార్యోన్ముఖులు కండి
Eluru:ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపుకు కార్యోన్ముఖులు కండి అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఓట్ల లెక్కింపు పోలింగ్ నిర్వహణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన అధికారులను, సిబ్బందిని ఆత్మీయ సమ్మేళనంలో అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న…