Eluru ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలి
Eluru:ఏలూరు, సెప్టెంబరు,13: ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహకారంతో ఈనెల 17 నుండి అక్టోబరు 2 వరకు నిర్వహించే స్వభావ స్వచ్ఛత- సంస్కార స్వచ్ఛత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రసెల్వి పిలుపునిచ్చారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ…