విఆర్ఓ అందించే రశీదుతో పాటు, ఆర్డీఓ అనుమతి లేఖకూడా ఉండాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
Sand:ఏలూరు, ఆగష్టు, 17 : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్టాక్ పాయింట్ల వద్దకు 20 టన్నులకు మించి సామర్ధ్యం కలిగిన వాహనాలను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో…