Eluru July 13 24 గంటల్లో సమస్యకు పరిష్కారం
Eluru July 13:ఇటీవల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెట్రీ సెల్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసిన సంగతి విధితమే. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉప్పలపాడు వద్ద ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాట్సాప్…