No Drugs మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలను తెలియజేసి
No Drugs:ఏలూరు, ఆగస్టు, 12…. మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలను తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో…