Job హెచ్ సిఎల్ టెక్ బి కంపెనీ లో అసోసియేట్ జాబ్ రోల్స్ ఇంటర్మీడియట్ తోనే అవకాశం..
Job:ఏలూరు, ఆగస్టు, 9… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) SEEDAP ఇంటర్మీడియట్ బోర్డు హెచ్ సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ సిఎల్ టెక్ బి కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించుటలో భాగంగా ది.14-08-2024 (బుధవారం) ఉ.09:00…