Eluru August 03 ఏలూరు జిల్లా పరిధిలో 2024-25 సంవత్సరంలో ఉద్యాన పంటల రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
Eluru August 03:ఏలూరు జిల్లా పరిధిలో 2024-25 సంవత్సరంలో ఉద్యాన పంటల రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరములో (2024-25) ఉద్యాన…