Tag: eluru district

Eluru July 20 విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేదు…

Eluru July 20:భారీ వర్షాలు, వరద సహాయ కార్యక్రమాల విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వాన్ని సహించేదిలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి హెచ్చరించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో పునరావాస కార్యక్రమాల అమలు తీరును టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.…

Eluru July 20 భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలి.

Eluru July 20: భారీ వర్షాలు, వరదలు మూలంగా తలెత్తే పరిణామాలను ముందస్తు ప్రణాళికతో సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఎటువంటి ప్రాణ, పశునష్టం జరుగకుండా పటిష్టమైన చర్యలతో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్…

Velairpadu July 20

Velairpadu July 20: పెదవాగు కు ఆకస్మిక వరదల కారణంగా ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. వేలేరుపాడు మండలంలో శనివారం వరద ప్రభావిత…

Nuzvid July 20 నూజివీడు నగరవాసులకు శుద్ధ జలాలు.

Nuzvid July 20:నూజివీడు పట్టణ వాసులకు శుభ్రపరచిన సురక్షితమైన కృష్ణా నది త్రాగునీరును శుక్రవారం నుంచి అందిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి కృష్ణానది త్రాగునీటి స్టోరేజ్ ట్యాంక్ శుద్ధి…

Velairpadu July 20 సహాయక చర్యలలో అలసత్వాన్ని సహించం

Velairpadu July 20: వరద బాధిత కుటుంబాలకు ఇంటివద్దకు భోజనం అందించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మేడేపల్లిలోని గ్రామ…

Eluru July 20 అల్లూరినగర్,మేడిపల్లిలో ప్రతీ ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించి, వారి సమస్యలను అడిగితెలుసుకున్న మంత్రి

Eluru July 20: వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద బాధితులను శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్…

ICDS ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దంపతులకు గృహశిశు బాబు దత్తత.

ICDS:ఒరిస్సా రాష్ట్రం గజపతిజిల్లాకు చెందిన పిల్లలులేని దంపతులకు ఏలూరులోని శిశుగృహ నందు పెరుగుతున్న మహేష్ అను 3 నెలల వయస్సు గల మహేష్ ని కేరింగ్స్ ద్వారా రిజర్వ్ చేసుకున్న గజపతి జిల్లా,ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన మీనకిర్తన్ మహారాణ, సంద్యకుమారి…

Eluru July 20 ఈనెల 22వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలకు శెలవులు.

Eluru July 20: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి మౌఖిక ఆదేశాలు ననుసరించి జిల్లాలోని భారీ వర్షాల నేపద్యంలో అంగన్వాడి కేంద్రములకు ఈనెల 22-07-2024 వరకు శెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత…