Eluru ఏలూరు జిల్లాలోని రిటర్నింగ్ అధికారులందరినీ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు
Eluru:ఎన్నికలను ప్రశాంతంగా, సక్రమంగా విజయవంతం చేసినందుకు ఏలూరు జిల్లాలోని రిటర్నింగ్ అధికారులందరినీ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పోస్టుల్ బ్యాలట్ తో కలిపి84.82% పోలింగ్ నమోదు చేసుకున్నాం, ఇది గత సాధారణ…