Eluru July12 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Eluru July12:జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలకు సంబంధించి స్పష్టతతో కూడిన సమగ్ర సమాచారంతో ఈనెల 15వ తేదీ సోమవారం నిర్వహించే జిల్లాస్ధాయి సమీక్షా సమావేశానికి సిద్ధం కావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్…